PERSONAL SPECIFICS 

NAME : Bandaru Satyanarayana Murthy

FATHER’S NAME : Late Appala Naidu

PARTY : TDP – Telugu Desam Party

Date of Birth : 19-06-1955

AGE : 68 years

Caste : Koppula Velama

PERMANENT ADDRESS : D.No. 8-84, Vennelapalem Village, Parawada Mandal, ANAKAPALLI 531021.

MOBILE : 9908446666

EDUCATIONAL QUALIFICATION :  Graduate, Bachelor Of Commerce, A.M.A.L. College, Anakapalli In Year 1978

BANDARU SATYANARAYANA MURTHY Sir – (Images, Videos, and Songs.)

కుటుంబ నేపధ్యం:

రాజకీయ నేపథ్యంతో పాటు వ్యవసాయ కుటుంబం. నాన్నా జిల్లా బోర్డు సభ్యుడు బండారు అప్పుల నాయుడు గారు కాంగ్రెస్ వాది, సమితి అధ్యక్షులు, జిల్లా బోర్డు సభ్యుడు గా పని చేసియున్నారు.

TDP పార్టీతో అనుబంధం:

TDP-1982 పార్టీ ఆవిర్భావం నుండి TDPలో పని చేసారు. ఎమర్జెన్సీ కాలంలో జనతా పార్టీ లో క్రియాశీల కార్య కర్తగా చలపతి రావు గారి నాయకత్వంలో పని చేసారు.

రాజకీయ అనుభవం & కార్యకలాపాలు:

TDP-1982 పార్టీ ఆవిర్భావం నుండి TDPలో పని చేసారు. ఎమర్జెన్సీ కాలంలో జనతా పార్టీ లో క్రియాశీల కార్య కర్తగా చలపతి రావు గారి నాయకత్వంలో పని చేసారు.
1986 సంవత్సరంలో MPPగా పరవాడ చేశారు.
1989 సంవత్సరంలో పరవాడ MLA గా గెలు పొందారు.
1994, 1999 సంవత్సరంలో వరుసగా పరవాడ నుండి గెలిపొందారు.
1996-1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటి & పురపాలక శాఖ మంత్రివర్యులు గా చేశారు.
2004 లో పరవాడ నుండి ఓటమి చెందారు.
2009 సంవత్సరంలో పరవాడ నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం గా మారగా ,తదుపరి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు
2014 పెందుర్తి నుండి గెలుపొందారు.
2019 పెందుర్తి లో ఓడిపోయారు.
2024 మాడుగుల లో పోటి చేస్తున్నారు.

Elections Contested Table

సామాజిక కార్యకలాపాలు:

శ్రీకాకుళం – విజయనగరం ఇంచార్జిగా రాష్ట్ర ఉపాద్యక్షులుగా, కాకినాడ – మచిలీపట్నం ఇంచార్జిగా, అనకాపల్లి గ్రామీణపార్టీ అద్యక్షులు గా పని చేశారు.

– మీ బండారు సత్యనారాయణ మూర్తి

టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి కూటమి MLA మాడుగుల నియోజకవర్గం.

Source: EC

Tags:

#Madugulamla#mlabandaru#mlabandarusatyanarayanamurthy#madugulamla#vmadugulamla#mlavmadugula#tdpmlas#tdpmadugulamla